Rajinikanth's 2.0 First USA Weekend Collections | Filmibeat Telugu

2018-12-03 5,109

Super Star Rajinikanth’s 2.0’ has grossed $628,290 from 269 USA locations until 9 PM EST, taking its latest total to $3.63M. The film will surpass Kabali’s $4.5M record by early next week.
#2point0review
#2point0
#2Point0PublicTalk
#Rajinikanth
#Baahubali2


సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన విజువల్ వండర్ 2.0 చిత్రానికి యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద అద్భుతమైన ఆదరణ లభిస్తోంది. ఫస్ట్ వీకెండ్ పలు రికార్డులు బద్దలు కొడుతూ దూసుకెళ్లింది. యూఎస్ఏలో ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో 2.0 చిత్రానికి 4వ స్థానం దక్కింది. ఫస్ట్ వీకెండ్ (4 డేస్)లోనే టాప్ 4 ప్లేస్ దక్కడం గమనార్హం. ఇప్పటి వరకు 2.0 అమెరికాలో ఎంత వసూలు చేసింది? బాహుబలిని కార్డులను అందుకునే అవకాశం ఉందా? అనే విషయాలపై ఓ లుక్కేద్దాం....